Monday, December 23, 2024

ప్రజలకు తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

Minister Harish Tholi Ekadashi Greetings to people

హైదరాబాద్: సిద్దిపేట జిల్లా ప్రజలకు తొలి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…. ఏడాది పొడవునా ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఈ రోజు నుంచి ప్రతి వారానికి, పదిహేను రోజులకోసారి ఏవో పండుగలు ఉంటూనే ఉంటాయి. మొదట వచ్చే ఈ ఏకాదశి ని సుదీనంగా భావిస్తు తొలి పర్వదినంగా చేసుకుంటామని ఈ ఆషాడ శుద్ధ ఏకాదశిని ప్రజలంతా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరికి తొలిఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News