Thursday, December 26, 2024

వర్ష ప్రభావిత ప్రాంతాల్లో రెండవ రోజు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన

- Advertisement -
- Advertisement -

Minister Indrakaran Reddy's visit to rain affected areas

హైదరాబాద్ : నిర్మల్ పట్టణంలో వర్ష ప్రభావిత ప్రాంతంలో రెండవ రోజు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల శాంతి నగర్ చౌరస్తాలో రోడ్ పై నిలిచిన వర్షపు నీరు… పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి డ్రైనేజీ లో ఎప్పటికప్పుడు పూడిక తీయాలని, రోడ్ లపై నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భవిష్యత్ లో ఇలాంటీ పరిస్థితులు తలెత్తకుండా… పక్క ప్లానింగ్ తో ముందుకు వెళ్లాలని మంత్రి సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News