Monday, December 23, 2024

మునుగోడులో దీనపరిస్థితులు ఉండేవి: మంత్రి జగదీశ్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

minister jagadish reddy speech in Munugode

నల్గొండ: మునుగోడులో 2014కు ముందు దీనపరిస్థితులు ఉండేవని మంత్రి జగదీశ్ రెడ్డి గుర్తుచేశారు. ఎడారిలాంటి జిల్లాను సిఎం కెసిఆర్ సస్యశ్యామంలంగా మార్చానని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ రక్కసిని సిఎం కెసిఆర్ పారదోలారని ఆయన వెల్లడించారు. గతంలో కెసిఆర్ ఎక్కడికెళ్లినా ఫ్లోరైడ్ గురించి చెప్పేవారన్నారు. నల్గొండకు ఏదైనా చేస్తే ముందు ఫ్లోరైడ్ నివారణే అని సిఎం చెప్పిన విషయాన్ని జగదీశ్ రెడ్డి మునుగోడు ప్రజాదీవెన సభలో గుర్తుచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News