Monday, December 23, 2024

నిర్విఘ్నంగా ముందుకు సాగాలి

- Advertisement -
- Advertisement -

Minister Jagadish Reddy wishes Vinayaka Chavithi

వినాయక చవితి శుభాకాంక్షలు

హైదరాబాద్: ఎటువంటి విఘ్నాలు కలుగకుండా తెలంగాణ సమాజం ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. కరోనాతో గడిచిన రెండు సంవత్సరాలుగా ఇంటికే పరిమితము అయిన వినాయక చతుర్ధిని ఘనంగా జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. సకలశాస్త్రాలకు అధిపతిగా కొలువుదీరిన ఆడిదేవుడి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని ప్రార్దిస్తున్నన్నానని తెలిపారు. ఏక దంతుడి దీవెనలతో ప్రజలంతా శాంతి సౌభ్రాతృపత్వాలు వెల్లి విరిసిలా గణపతి నవరాత్రోత్సవాలు జరుపు కోవాలని రాష్ట్ర ప్రజలకు మంత్రి జగదీష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News