Monday, December 23, 2024

కాన్వాయ్ విడిచి.. లారీ ఎక్కిన మంత్రి జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

మంత్రిగా కాకుండా సామాన్య కార్యకర్తలా మంత్రి జగదీష్ రెడ్డి ఖమ్మం బిఆర్ఎస్ బహిరంగ సభకు ప్రయాణమయ్యారు. ఖమ్మం సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూర్యాపేట రూరల్ మండలం సోలీపేట గ్రామం నుండి కార్యకర్తల తో కలిసి లారీ లో ఎక్కి ఖమ్మం బహిరంగ సభ కు బయలు దేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News