Sunday, December 22, 2024

ఎడ్ల బండిపై ర్యాలీ లో పాల్గొన్న మంత్రి జగదీశ్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

సూర్యపేట: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సూర్యపేట మండలం ఎండ్లపల్లి గ్రామంలోని రైతు వేదిక లో
ఘనంగా రైతు దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా రైతులు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొని  ఎడ్ల బండిపై ప్రయాణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News