Wednesday, January 22, 2025

మింట్ కంపౌండ్‌లో ఘనంగా మంత్రి జగదీష్‌రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు మంగళవారం మింట్ కంపౌండ్‌లోని డాక్టర్ బిఆర్. అంబేద్కర్ స్ఫూర్తి భవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భగా టిఎస్‌ఎస్‌పిడిసీఎల్ కాంట్రాక్టర్ అసోయేషన్ నాయకులు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలొ అసోసియేషన్ నాయకులు నక్కాయాదగిరి, మైపాల్‌రెడ్డి, గోవర్థన్ రెడ్డి,ప్రవీణ్‌రాజు,రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Jagadeesh Reddy birthday celebrations

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News