Sunday, January 19, 2025

కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి కెటిఆర్‌ను అడిగి తెలుసుకున్న మంత్రి జూపల్లి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ శస్త్ర చికిత్స జరిగిన నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం యశోద హాస్పిటల్‌లో కెటిఆర్‌ను కలిసి కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News