Monday, December 23, 2024

విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న జూపల్లి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పెయిన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్నారు. స్పెయిన్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మంత్రికి ఆదివారం ఉదయం పలువురు బొకేలు అందించి స్వాగతం పలికారు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లో ప్రఖ్యాతిగాంచిన ‘ఎఫ్‌ఐటియూఆర్ 2024’ పేరుతో జరిగిన అంతర్జాతీయ టూరిజం ట్రేడ్ ఫెయిర్‌లో మంత్రి జూపల్లి పాల్గొన్న విషయం తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News