Wednesday, January 22, 2025

రోడ్డుపై ఫిట్స్ వచ్చిన వ్యక్తిని కాపాడిన మంత్రి జూపల్లి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలో రాయికల్ టోల్ ప్లాజా వద్ద ఫిట్స్ తో కిందపడిపోయిన వ్యక్తికి మంత్రి జూపల్లి కృష్ణారావు కాపాడారు. షాద్ నగర్ సమీపం రాయికల్ టోల్ ప్లాజా దగ్గర ఫిట్స్ వచ్చి ఒక వ్యక్తి కిందపడిపోయాడు. హైదరాబాద్ నుండి కొల్లాపూర్ వెళ్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు గమనించిన తన కారులో నుంచి దిగి అంబులెన్స్ కి సమాచారం ఇచ్చాడు.  తన అనుచరులతో బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనదారులు మంత్రి చేసిన సహాయానికి హర్షం వ్యక్తం చేశారు.

Minister Jupalli krishna rao saved person

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News