Saturday, January 18, 2025

గాంధీ ఆస్పత్రిలో పారిశుద్ధ్యంపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో పారిశుద్ధ్యంపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాన్ఫరెన్స్ హాల్, సూపరింటెండెంట్ రూం మాత్రమే శుభ్రంగా ఉన్నాయని పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రిలో ఎక్కడికక్కడ డ్రైనేజీ లీక్ అవుతుందన్నారు. గాంధీ ఆస్పత్రికి ఇంజనీరింగ్ బృందాన్ని పంపిస్తామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి గాంధీ ఆస్పత్రి దుస్థితి మారుస్తామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News