Wednesday, January 22, 2025

నేడు మంత్రి కొండా సురేఖ బాధ్యతల స్వీకరణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ నేడు ఆదివారం ఉదయం 8 : 45 గంటలకు బాధ్యతలు చేపట్టనున్నారు. సచివాలయం నాలుగో అంతస్తులో ఉన్న కార్యాలయంలో రూమ్ నెంబర్ 410లో ఆమె ప్రత్యేక పూజలు చేసి మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. కాగా ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు ఈ సందర్భంగా పలువురు అభిమానులు సిద్ధమవుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News