Tuesday, December 24, 2024

నాగోబా జాతర మహోత్సవానికి రావాలి !

- Advertisement -
- Advertisement -

మంత్రి కొండా సురేఖను ఆహ్వానించిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నవీన్ కుమార్

మనతెలంగాణ/హైదరాబాద్:  ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ లో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్న నాగోబా జాతర మహోత్సవానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖను దేవాదాయ శాఖ ఆహ్వానించింది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నవీన్ కుమార్ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. ఫిబ్రవరి 12వ తేదీ (సోమవారం)న కేస్లాపూర్‌లోని దర్బార్ హాల్ లో నిర్వహించే ‘నాగోబా ప్రజా దర్బార్’ కార్యక్రమానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి హోదాలో హాజరు కావాలని ఆహ్వానించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News