Wednesday, January 22, 2025

సంక్షేమ యజ్ఞానికి సహకరించండి: మంత్రి కొండా సురేఖ

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ యజ్ఞానికి సంపూర్ణ సహకారం అందించాలని తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ సిపి రాధాకృష్ణన్‌ను అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కోరారు.ఈ మేరకు బుధవారం రాజ్ భవన్‌లో నిర్వహించిన నూతన గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సిఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులతో కలిసి
హాజరయ్యారు. పదవీ బాధ్యతలు చేపట్టిన గవర్నర్ సిపి రాధాకృష్ణన్‌కి మంత్రి సురేఖ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News