Wednesday, January 22, 2025

నేడు హైకోర్టుకు మంత్రి కొప్పుల ఈశ్వర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ధర్మపురి నియోజకవర్గంలో 2018 ఎన్నికల కౌంటింగ్‌లో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్‌నేత అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వేసిన పిటిషన్‌పై శుక్రవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ హైకోర్టుకు నేరుగా హజరు కానున్నారు. అడ్వకేట్ కమిషన్ రిటైడ్ జడ్జీ గౌనాతి రెడ్డి , సీనియర్ కౌన్సిల్ చంద్ర మొగిలిలు ముందు హాజరుకానున్నారు. అడ్వకేట్ ధర్మేష్ జేస్వల్ మంత్రిని విచారించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News