Wednesday, January 22, 2025

పిట్టల రవీందర్‌ను అభినందించిన మంత్రి కొప్పుల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర మత్స్యకార సహకార సొసైటీల సమాఖ్య చైర్మన్ పిట్టల రవీందర్‌కు రాష్ట్ర ఎస్సీ అభివృద్ది సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అభినందనలు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో పిట్టల రవీందర్ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మంత్రి శాలువా కప్పి సత్కరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News