Sunday, December 22, 2024

హోలీ వేడుకల్లో మంత్రి కొప్పుల

- Advertisement -
- Advertisement -

Minister Koppula Eshwar Holi Celebration With Children

హైదరాబాద్ : కరీంనగర్‌లోని తన నివాసంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చిన్నారులతో కలిసి హోలీ సంబురాలలో పాల్గొన్నారు. మంత్రికి చిన్నారులు తిలకం దిద్ది హోలీ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి చిన్నారులను ఆప్యాయంగా పలకరించి,వారి చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు,మంచిగా చదివి జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. చిన్నారులకు ఆశీస్సులు అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News