Monday, December 23, 2024

ఖైరతాబాద్ గణనాధుడిని దర్శించుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ఎస్‌సి అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం కుటుంబ సభ్యులతో కలిసి ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్నారు. వినాయకుడికి మంత్రి పూజలు నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటూ గణనాధుడికి వేడుకున్నారు. ఈ సందర్బంగా ఉత్సవ కమిటీ సభ్యులు మంత్రి కొప్పుల ఈశ్వర్ కు స్వాగతం పలికారు. మంత్రి వెంట బిఆర్‌ఎస్ సీనియర్ నేత ఓరుగంటి రమణ రావు తదితరులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News