Monday, December 23, 2024

గోదావరి మాతకు మంత్రి కొప్పుల ప్రత్యేక పూజలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  గోదావరి వరద ఉధృతిని పరిశీలించిన  రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురి నరసింహ స్వామి దయతో  గోదావరి ఉదృతి తగ్గిందని ధర్మపురి మంగళి గడ్డ ప్రాంతంలో గంగమ్మ తల్లి కి కొబ్బరి కాయ కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఈ‌ కార్యక్రమంలో పాల్గొన్న డిసిఎం ఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సంగి సత్తేమ్మ, జిల్లా ఎస్పీ భాస్కర్, ఏ ఎం సీ చైర్మన్ అయ్యోరి రాజేష్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News