Sunday, December 22, 2024

సిఎం కెసిఆర్ కు మంత్రి కొప్పుల ధన్యవాదాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మైనార్టీలకు వంద శాతం సబ్సిడీతో లక్ష రూపాయల ఉచిత ఆర్థిక సహాయం అందించే పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసిన సందర్భంగా సోమవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కలిసి ధన్యవాదాలు తెలిపారు. సిఎంను కలిసినవారిలో మంత్రితోపాటు మస్లిం, క్రిస్టియన్ మైనారిటీ మతాల నేతలు, మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ ఛైర్మన్ ఇంతియాజ్ ఇషాక్, తెలంగాణ ఫుడ్స్ కార్పోరేషన్ ఛైర్మన్ మేడె రాజీవ్ సాగర్, దివ్యాంగుల కార్పోరేషన్ ఛైర్మన్ వాసుదేవ రెడ్డి తెలంగాణ మైనార్టీ నాయకులు బి. శంకర్ లూక్, ముస్సేన్ మదాని, నియమతుల్లా తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News