Wednesday, January 22, 2025

అంబేద్కర్ జయంతి పోస్టర్ ఆవిష్కరణ

- Advertisement -
- Advertisement -

Minister Koppula unveiled Ambedkar Jayanti poster

పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి కొప్పుల ఈశ్వర్

హైదరాబాద్ : భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 131వ జయంతి సందర్భంగా రూపొందించిన పోస్టర్‌ను శనివారం రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు. ఈ నెల 14న అంబేడ్కర్ జయంతిని ట్యాంక్‌బండ్ వద్ద ఘనంగా నిర్వహించనున్నారు. కార్యక్రమంలో కమిటీ వర్కింగ్ ఛైర్మన్లు రావుల విజయ్‌కుమార్, నాగారం బాబుమాదిగ, వైస్ ఛైర్మన్ ఏర్పుల యాదయ్య, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్, మేడి పాపయ్య పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News