Monday, December 23, 2024

కాశీ విశ్వనాథ్ మందిరాన్ని దర్శించుకున్న మంత్రి కొప్పుల

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కుటుంబ సభ్యులతో కలిసి వారణాసి (కాశీ)లోని ప్రసిద్ధ విశ్వేశ్వరుడి ఆలయాన్ని (విశ్వనాథ్ మందిరం) దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాశీ విశ్వేశ్వరుని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి కొప్పుల అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News