Tuesday, March 4, 2025

సవాలక్ష చిక్కుముళ్లను విప్పే బ్రహ్మాస్త్రం.. అదే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఆధునిక సంస్కరణలే పునాదిరాళ్లని తెలంగాణ ఐటి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. టిఎస్ ఐపాస్ విధానంలో పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామని కెటిఆర్ పేర్కొన్నారు. భూమి చుట్టూ ఉన్న సవాలక్ష చిక్కుముళ్లను విప్పే బ్రహ్మాస్రం.. ధరణి పోర్టల్ అన్నారు. ప్రతి సంస్కరణ పథం భవిష్యత్ తరాలకు వెలకట్టలేని ఆభరణమని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News