Friday, December 27, 2024

ద్రౌపది ముర్ముకు అభినందనలు తెలిపిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Minister KTR congratulated Draupadi Murmu

హైదరాబాద్ : భారతదేశ 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు మంత్రి కెటిఆర్ అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు, గిరిజనుల రిజర్వేషన్ల బిల్లు, అటవీ హక్కుల చట్ట సవరణ బిల్లు తమ హయాంలో ఆమోదం పొందుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను అని కెటిఆర్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News