Wednesday, January 22, 2025

సిరిసిల్లలో బోటు నడిపిన మంత్రి కెటిఆర్ (వీడియో)

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగంలో దూసుకుపోతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యాటక రంగాన్ని పటిష్టపరిచేందుకు పలు అభివృద్ధి పనులను తెలంగాణ పర్యాటక శాఖ ఇప్పటికే చేపట్టింది. ఇందులో భాగంగా పర్యాటకులను ఆకట్టుకునేలా మధ్య మానేరు జలాశయం అందాలను వీక్షిస్తూ బోటింగ్ చేసేందుకు వీలుగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోటింగ్ యూనిట్ ను మంత్రులు శ్రీనివాస్ గౌడ్, కెటిఆర్ శుక్రవారం ప్రారంభించారు. సిరిసిల్ల మానేరు కరకట్ట వద్ద పర్యాటక శాఖ ద్వారా ఏర్పాటు చేసిన నూతన బోటును మంత్రి కెటిఆర్ నడిపారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజికి మాద్యమాల్లో వైరల్ అవుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News