Wednesday, January 22, 2025

కేంద్రం దగ్గర సరుకు లేదు: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

minister ktr fires on central government

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం దగ్గర సరుకు లేదని రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం అమ్మేస్తోందన్నారు. త్వరలో స్టీల్ ప్లాంట్ కూడా కేంద్రం అమ్మేయబోతోందని కెటిఆర్ సూచించారు. తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉందన్నారు. కేంద్రం పన్నుల పేరిట సామాన్యుడి నడ్డి విరుస్తోందని మంత్రి ఆరోపించారు. నూకలు తినండన్న బిజెపికి ఓటు వేయాలా? అన్నారు. ఇప్పటికైనా పెట్రోల్, డీజీలు, గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News