Friday, December 20, 2024

కొత్తగూడ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కొండాపూర్ జంక్షన్ వద్ద కొత్త సంవత్సరం సందర్భంగా 263 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టిన కొత్త గూడ నుండి కొండాపూర్ వరకు సుమారు3. 3 కిలో మీటర్ల పొడవు గల ఫ్లై ఓవర్ ను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. హైదరాబాద్ లో రెండో అతి పెద్ద ఫ్లైఓవర్ ఇది. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, ఎంపి రంజిత్ రెడ్డి, శాసన సభ్యులు ప్రభుత్వ విప్ అరికే పూరి గాంధీ, శాసన మండలి సభ్యురాలు వాణి దేవి, జి హెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, ఎస్ సి వెంకట రమణ, ప్రాజెక్టు సిఇ దేవానంద్ కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News