Sunday, February 23, 2025

బిఆర్ఎస్ పార్టీ కార్యాలయన్నీ ప్రారంభించిన మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

 

నారాయణపేటలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కెటిఆర్‌ పర్యటన కొనసాగుతున్నది. ఈ పర్యటనలో భాగంగా సింగారం వద్ద బిఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని హోంమంత్రి మహమూద్‌ అలీతో కలిసి కెటిఆర్‌ ప్రారంభించారు. అనంతరం తర్వాత కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు కుర్చీలో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డిని కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు.అంతకు ముందు కేటీఆర్‌ పార్టీ కార్యాలయం వద్ద గులాబీ జెండాను ఎగుర వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News