Monday, December 23, 2024

తన్నుకు చావండని ఏ దేవుడు చెబుతున్నాడు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR

హైదరాబాద్: పెరుగుతున్న గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలపై చర్చకు రమ్మంటే ముందుకు రాని బిజెపి నేతలు మతకల్లోలాలు ప్రేరేపించడానికి మాత్రం కాలుదువ్వుతున్నారని మంత్రి కెటిఆర్ ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని అంబేడ్కర్ యూనివర్శిటీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పేద ప్రజలకు కనీస అవసరాలను కల్పించడంలో పోటీపడాలే కానీ ఘర్షణలు సృష్టించడంలో కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన “ఏ దేవుడు చెప్పాడు తన్నుకు చావండని?… రాముడా, కృష్ణుడా, యేసుక్రీస్తా, అల్లా నా?…నా మనుషులను భూమి మీదకు పంపిస్తున్నాను…ఒకరినొకరు తన్నుకు చావండి…ఎవరి దేవుడు గొప్ప అనే పోటీ పెట్టుకుని తన్నుకు చావండి అని ఏ దేవుడు చెప్పాడు?” అంటూ ఆయన ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News