Monday, December 23, 2024

ప్రధాని మోడీజీ.. తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండి: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Minister KTR Letter to PM Modi

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీకి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ శుక్రవారం లేఖ రాశారు. ఆవో…దేఖో…సీకో అని లేఖలో తెలిపారు. ప్రధాని మోడీజీ…. తెలంగాణలో అభివృద్ధిని చూసి పాఠాలు నేర్చుకోవాలంటూ లేఖలో పేర్కొన్నారు. మీ కార్యవర్గ సమావేశాల్లో విద్వేషం, విభజన ఎజెండాపై చర్చ వద్దన్నారు. కార్యవర్గ సమావేశాల్లో అభివృద్ధి, వికాసం గురించి మాట్లాడండి అని కెటిఆర్ సూచించారు. బిజెపి డిఎన్ఏలోనే మీరు విద్వేషం, సంకుచిత్వాన్ని నింపుకున్నారని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News