Thursday, November 21, 2024

వరినాట్లతో కెటిఆర్ పేరు

- Advertisement -
- Advertisement -

Minister KTR Name with Paddy Plantation

హైదరాబాద్: రాష్ట్ర మంత్రి,టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పై అభిమానంతో ఓ యువ రైతు తన వ్యవసాయ క్షేత్రం లో కెటిఆర్ అనే అక్షరాలను వరినాట్లతో తీర్చిదిద్దారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన శనిగరపు అర్జున్ అనే యువరైతు కెటిఆర్‌పై తనకు ఉన్న అభిమానాన్ని ఇలా చాటుకున్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబీమా, రైతుబంధు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం వ్యసాయాన్ని ప్రాత్సహించడంతో రైతుల్లో సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్‌పై చెక్కుచెదరని అభిమానం ఉందని రైతు చెప్పారు. అయితే తాను ఎంతో అభిమానించే కెటిఆర్ పేరును వరినాట్లతో తీర్చిదిద్దినందుకు ఎంతో ఆనందంగా ఉందని రైతు శనిగరపు అర్జున్ చెప్పారు.

Minister KTR Name with Paddy Plantation

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News