Monday, December 23, 2024

దొంగ ఎవరో? దొర ఎవరో? ప్రజలకు తెలుసు: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Minister KTR Press meet on farm house issue

హైదరాబాద్: మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారంపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ఈ అంశం కోర్టులో ఉన్నందున తాను ఏమీ మాట్లాడనని మంత్రి తెలిపారు. ప్రమాణాలతో సమస్యలు పరిష్కారం అవుతాయా? అని ప్రశ్నించారు. అమిత్ షా చెప్పులు మోసిన చేతులతో లక్ష్మీ నరసింహస్వామిని తాకారని ఆరోపించారు. ఈ ప్రమాణాలు చేసినందుకు యాదాద్రిలో సంప్రోక్షణ చేయాలేమో? అని కెటిఆర్ అన్నారు. దొంగ ఎవరో? దొర ఎవరో? ప్రజలకు తెలుసు అని మంత్రి చెప్పారు. ఈ ఎపిసోడ్ పై సిఎం కెసిఆర్ మాట్లాడతారు అని ఆయన పేర్కొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News