Friday, December 20, 2024

కరోనా నుంచి కోలుకున్న మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR Letter to Mansukh Mandaviya over bulk drug park

హైదరాబాద్: టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కెటిఆర్ కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బారిన పడిన మంత్రి పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ రోజు చేసిన కరోనా పరీక్షల్లో నెగిటివ్‌గా నిర్థారణ అయ్యింది. మంగళవారం నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు మంత్రి హాజరుకానున్నారు. ఐదు రోజుల క్రితం కెటిఆర్ కు కరోనా సోకింది. 2021, ఏప్రిల్ 23న మంత్రి కెటిఆర్ తొలి సారి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News