Sunday, December 22, 2024

వాళ్లందరికీ సన్నబియ్యం ఇస్తాం: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి: తెల్లరేషన్ కార్డు ఉన్న వాళ్లందరికీ సన్నబియ్యం ఇస్తామని కామారెడ్డి రోడ్ షోలో మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా మహిళలకు నెలకు రూ. 3వేలు ఇస్తామని వెల్లడించారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. 24 గంటల కరెంట్ కావాలంటే బిఆర్ఎస్ కు ఓటు వేయ్యండని కెటిఆర్ స్పష్టం చేశారు. ధరణిలో ఉన్న చిన్న చిన్న లోపాలు సరిచేస్తామని హామీ ఇచ్చారు. కామారెడ్డి రూపరేఖలు మారాలంటే కెసిఆర్ కు ఓటుయండని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News