Sunday, December 22, 2024

బండి సంజయ్‌కి మంత్రి కెటిఆర్ సవాల్

- Advertisement -
- Advertisement -

Minister KTR Sawal to Bandi Sanjay

కరీంనగర్: బిజెపి ఎంపి బండి సంజయ్ కు మంత్రి కెటిఆర్ సవాల్ విసిరారు. దమ్ముంటే గంగుల కమలాకర్ పై మళ్లీ పోటీ చేసి గెలవాలని చెప్పారు. గంగుల మళ్లీ లక్ష మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. మూడేళ్లలో కరీంనగర్ కు బండి సంజయ్ ఏం చేశారని మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు. కేంద్రం వల్ల తెలంగాణకు ఏమైనా ఒరిగిందా?.. ముస్లింలంతా దేశానికి ద్రోహులన్నట్టు చిత్రీకరిస్తున్నారని మంత్రి ఫైర్ అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News