Sunday, December 22, 2024

విజయ మెగా డెయిరీని ప్రారంభించిన మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ విజయ ఫెడరేషన్ కు చెందిన మెగా డెయిరీ గురువారం ప్రారంభం అయింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల వద్ద 40 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్లతో మెగా డెయిరీ నిర్మాణం చేపట్టారు. దేశంలోనే అత్యాధునిక, ఆటోమేషన్ ప్రాసెసింగ్ టెక్నాలజీతో ఈ డెయిరీని నిర్మించారు. రోజుకు లక్ష లీటర్ల టెట్రా బ్రిక్ పాల ఉత్పత్తి చేసేలా మిషనరీ ఏర్పాటు చేశారు. ఈ మెగా డెయిరీని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News