- Advertisement -
హైదరాబాద్: అమెరికాలో మంత్రి కెటిఆర్ బృందం పర్యటిస్తోంది. ఫార్మా, లైఫ్ సైన్స్ స్ ప్రతినిధులతో కెటిఆర్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని లైఫ్ సైన్స్ స్, బయోటెక్నాలజీ రంగాలపై మంత్రి కెటిఆర్ వివరణ ఇచ్చారు. లైఫ్ సైన్స్ స్, బయోటెక్నాలజీ రంగాలపై కెటిఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. హైదరాబాద్ పరిశోధన, అభివృద్ధికి అవకాశాలున్నాయన్నారు. డిజిటల్, టెక్ కేంద్రాల ఏర్పాటుకు అవకాశాలున్నట్టు తెలిపారు.
- Advertisement -