Monday, December 23, 2024

ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయండి.. ఖర్చు భరిస్తాం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Minister KTR Tweets to Union Minister Jaishankar

హైదరాబాద్: ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన తెలంగాణ విద్యార్థులను ఆదుకోవాలని మంత్రి కెటిఆర్ కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ కు మంత్రి కెటిఆర్ ట్వీట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల సమస్యలను జైశంకర్ దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కెటిఆర్ కోరారు. కేంద్ర ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయాలని కెటిఆర్.. విద్యార్థులను తీసుకొచ్చేందుకు అయ్యే ఖర్చలను తెలంగాణ సర్కార్ భరిస్తుందని స్పష్టం చేశారు. విద్యార్థులను క్షేమంగా తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News