Monday, December 23, 2024

21న కరీంనగర్‌లో మంత్రి కెటిఆర్ పర్యటన

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ :నగరపాలక సంస్థ ద్వారా చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు 21న పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కరీంనగర్‌లో పర్యటించనున్నారని మేయర్ వై సునీల్‌రావు అన్నారు. శనివారం మేయర్ నగర పాలకసంస్థ కార్యాలయంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ ఏర్పాట్లు, కార్యాలయ సుందరీకరణ పనులను తనిఖీ చేసి పరిశీలించారు. ఈకార్యక్రమంలో కార్పొరేటర్ వాల రమణరావు, బీఆర్‌ఎస్ నాయకుడు కాశెట్టి శ్రీనివాస్, ఎస్‌ఈ నాగమల్లేశ్వర్‌రావు, డీఈ, ఏఈ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News