Monday, December 23, 2024

విశ్వకర్మ టాలెంట్‌కు ఫిదా అయిన మంత్రి కేటీఆర్

- Advertisement -
- Advertisement -

గంగారం: గంగారం మండలం కాటినాగారం గ్రామానికి చెందిన విశ్వకర్మ కాసుల కృష్ణమాచారి గత వారం క్రితం పెట్టెలో పట్టే సత్యనారాయణ పీటను తయారుచేసిన అద్భుతమైన టాలెంట్‌ను ఒక వీడియో తీసి కోదండ రామాలయ సేవా కమిటీలో పోస్ట్ చేశాడు. ఆ గ్రూపులో ఉన్న సంపత్‌రావు కేటీఆర్ ట్విట్టర్‌కు పంపించడంతో కేటీఆర్ ఆ వీడియోను చూసి ఈ విశ్వకర్మను గ్రేట్ టాలెంటెడ్ అని తెలియపర్చి వెంటనే ప్రభుత్వం తరపున అతన్ని ఆదుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News