Sunday, January 19, 2025

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు మంత్రి కెటిఆర్ కౌంటర్ ట్వీట్

- Advertisement -
- Advertisement -

ప్రధాన మంత్రి మోడీ పై బిబిసి డాక్యుమేంటరీ దేశం పై దాడియే అని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అన్నారు. తమ కంపెని పై హిడెన్ బర్గ్ నివేదిక దేశం పై దాడియే అని అదాని గ్రూప్ అన్నారు. ప్రధాని లేదా అదాని భారతదేశం కాదు అంటూ కెటిఆర్ ట్విట్ చేశారు. జాతీయవాదంతో ఆశ్రమం పొందడం , దేశ ప్రజలకు మరింత అవమానం కలిగించడం తప్ప మరొకటి కాదని కెటిఆర్ ట్విట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News