Sunday, January 19, 2025

మంత్రి మల్లారెడ్డి పెద్ద కుమారుడికి స్వల్ప అస్వస్థత

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. ఛాతిలో నొప్పి రావడంతో సూరారంలోని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మంత్రి మల్లారెడ్డి ఐటి దాడులు జరుగుతున్న సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చి ఆస్పత్రిలో ఉన్న పెద్దకుమారుడిని చూసేందుకు వెళ్లారు. రాజకీయ కుట్రతోనే దాడులకు పాల్పడుతున్నారని మంత్రి ఆరోపించారు. ఇబ్బంది పెట్టడం వల్లే పెద్ద కుమారుడికి ఛాతినొప్పి వచ్చిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News