Tuesday, January 21, 2025

ఫలహారబండి వేడుకల్లో మంత్రి మల్లారెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆషాఢ మాసం బోనాల పండుగ ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు నిర్వహించిన ఫలహార బండి ఊరేగింపు కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పనశాఖ మంత్రి చేమకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని ఏడుగుళ్ల దుర్గామాత ఆలయాన్ని ఆయన సందర్శించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ఆషాఢమాస బోనాల జాతరను ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు టింకుగౌడ్ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News