Saturday, February 22, 2025

పఠాన్ చెరులో 30 పడకల ఇఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం: మల్లారెడ్డి

- Advertisement -
- Advertisement -

Minister Mallareddy started ESI Hospital

సంగారెడ్డి: సిఎం కెసిఆర్ చొరవతో తెలంగాణ రాష్ట్రం లోని కార్మికుల సంక్షేమం కోసం ఇఎస్ఐ ఆసుపత్రిలను పటిష్ఠం చేసి, వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు.  రామచంద్రపురం లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో చేపట్టిన ఆధునీకరణ పనులను పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.  త్వరలో పఠాన్ చెరులో 30 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం చేయబోతున్నమని మల్లారెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణలో కార్మికులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News