Thursday, January 23, 2025

డిజె టిల్లు స్టెప్పులతో అదరగొట్టిన మంత్రి మల్లారెడ్డి

- Advertisement -
- Advertisement -

మల్లారెడ్డి యూనివర్సిటిలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో మంత్రి పాల్గొని విద్యార్థులతో సందడి చేశారు. డిజె టిల్లు సాంగ్ కు మంత్రి మల్లారెడ్డి తనదైన శైలిలో స్టెప్పులతో అలరించారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తో పాటు డిజె టిల్లు మూవి హీరో సిద్దు జొన్నలగడ్డ హాజరయ్యారు. ఈ సందర్భంగా హిరో సిద్దుతో కలిసి మంత్రి మల్లారెడ్డి స్టెప్పులు వేసి యువతలో ఉత్సహాన్ని నింపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News