- Advertisement -
అమరావతి: ఎపి ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు మానవత్వంతో సిఎంఆర్ఎఫ్ ను పునరుద్ధరించారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గంలో 87 మంది లబ్దిదారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. రాజకీయాల్లో ఉండే అర్హతను వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి కోల్పోయారని విమర్శించారు. జగన్ పార్టీ త్వరలో ఖాళీ అవుతుందని సూచించారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై జగన్ విమర్శించడం సిగ్గు చేటని మంత్రి నిమ్మల దుయ్యబట్టారు.
- Advertisement -