- Advertisement -
వనపర్తి నియోజక వర్గంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కారుపై పలువురు దాడి చేశారు. తనకు మెజారిటీ తగ్గుతుండడంతో మంత్రి నిరంజన్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుండి వెళ్తుండగా కొందరు ఆయన కారుపై దాడి చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
- Advertisement -