Monday, December 23, 2024

సిఎం జగన్ ను కలిసిన మంత్రి పువ్వాడ..

- Advertisement -
- Advertisement -

Minister Puvvada Ajay Kumar met AP CM Jagan

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తాడేపల్లిలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో బుధవారం కలిశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ ఈ నెల 20న జరగనున్న తన తనయుడి వివాహ పత్రికను అందజేసి సాదరంగా ఆహ్వానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News