Monday, December 23, 2024

మున్నేరు బ్రిడ్జి నిర్మాణంపై మంత్రి పువ్వాడ సమీక్షా

- Advertisement -
- Advertisement -

ఖమ్మం ఖమ్మం నగరంలో మున్నేరుపై నిర్మించనున్న కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనుల గూర్చి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సచివాలయంలోని తన కార్యాలయంలో రవాణా శాఖ స్పెషల్ సెక్రటరీ విజెంద్ర బోయి, ఇంజనీర్ ఇన్ ఛీప్ రవీందర్ రావు లతో సమీక్షించారు.ఈ బ్రిడ్జి హైద్రాబాద్ నగరంలోని దుర్గంచెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి తరహాలోనే నిర్మించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.180 కోట్ల నిధులను మంజూరు చేసిందని దీనికి సంబంధించిన అంశాలపై మంత్రి చర్చించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News