Monday, December 23, 2024

కనకదుర్గ ఆలయాన్ని సందర్శించిన మంత్రి రోజా

- Advertisement -
- Advertisement -

Minister Roja Visits Vijayawada Durgamma Temple

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తన కుటుంబసభ్యులతో కలిసి విజయవాడ కనకదుర్గాదేవి ఆలయాన్ని సందర్శించి కనకదుర్గాదేవిని దర్శించుకున్నారు. మంత్రి రోజా తరచూ రాష్ట్రంలోని ఆలయాలను సందర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు విజయవాడ దుర్గ గుడిలో మంత్రి రోజా పూజలు చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. నగరి నియోజకవర్గంలో పార్టీలో నెలకొన్న వర్గపోరుపై వైఎస్సార్‌సీపీ మంత్రి ఆర్కే రోజా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఫిర్యాదు చేయనున్న సంగతి తెలిసిందే. ప్రత్యర్థి పార్టీలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News